Idhe Naandhi Song Lyrics In Telugu & English – ‘Naandhi’ Cinema Song

Idhe Naandhi Song Lyrics
Pic Credit: Lahari Music (YouTube)

Idhe Naandhi Song Lyrics penned by Chaitanya Prasad, music score provided by Sri Charan Pakala and sung by Vijay Prakash from the Telugu movie ‘Naandhi‘.

Idhe Naandhi Song Lyrics In English

Ennaallammaa Ennellammaa… Dhourjanyaala Jwaalaa
Nyaayam Kosam Dharmam Kosam… Saagaalammaa Meelaa
Niraashalaa Nisheedhule… Nirantharam Aavarinchinaa
Praabhaathamai, Prakaashamai… Prashanthamai Saagumaa

Idhe Naandhi…
Ghaathukaanni Gothulona Paathadaanikee
Idhe Naandhi…
Nidhraleni Rudraveena Roudhrageethikee
Idhe Naandhi…
Gaayapadda Nyaaya Simha Garjanaanikee
Idhe Naandhi…
Raakshasaanni Koolchadaanikee

Watch ఇదే నాంది Lyrical Video Song


Idhe Naandhi Song Lyrics In Telugu

ఎన్నాళ్ళమ్మా ఎన్నేళ్ళమ్మా…  దౌర్జన్యాల జ్వాలా
న్యాయం కోసం ధర్మం కోసం… సాగాలమ్మా మీలా
నిరాశలా నిశీధులే… నిరంతరం ఆవరించినా
ప్రభాతమై, ప్రకాశమై… ప్రశాంతమై సాగుమా

ఇదే నాంది…
ఘాతుకాన్ని గోతిలోన పాతడానికీ
ఇదే నాంది…
నిద్రలేని రుద్రవీణ రౌద్రగీతికీ
ఇదే నాంది…
గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ
ఇదే నాంది… రాక్షసాన్ని కూల్చడానికీ

భయపడితే భవిత లేనే లేదు… పిడికిలినే వీడరాదు
సమరములో సాహసాలే తోడు… వెనకడుగే వేయరాదు
సవాలుకెదురుపడు… సయ్యంటూ తిరగబడు
సహించి నిలబడితే మార్పే రాదు
దగాలు కుదరవనూ… దిగాలు వదలమనూ
జగాన్ని మేల్కొలిపే తీర్పే నేడు

ఇదే నాంది…
కంటి నీరు మంట లాగ మారడానికీ
ఇదే నాంది… రక్తమోడ్చి కొత్త బాట వేయడానికీ
ఇదే నాంది…
గాయపడ్డ న్యాయ సింహ గర్జనానికీ
ఇదే నాంది…
కోరుకున్న కొత్త చరిత రాయడానికీ

Source link

Leave a Comment

close