Jolly O Gymkhana Telugu Lyrics – Beast Movie Song

Jolly O Gymkhana Telugu Lyrics

Jolly O Gymkhana Telugu Lyrics చంద్రబోస్ గారు అందించగా, నకాష్ అజిజ్ గారు ఆలపించిన ఈ పాటకు అనిరుద్ రవిచందర్ గారు సంగీత స్వరకల్పన చేశారు. ఈ పాట విజయ్ మరియు పూజ హెగ్డే ముఖ్య పాత్రలో నడిచిన బీస్ట్ చిత్రంలోనిది.

జాలీ ఓ జింఖానా Song Credits

Jolly O Gymkhana Telugu Lyrics in English

Jolly O Gymkhana
Jolly O Gymkhana

Eppudu Aagipokura Vishwadhabhirama
Thappaka Life Ye Maarura Vinavoi Vema, Vemaa
Eppudu Aagipokura Vishwadhabhirama
Thappaka Life Ye Maarura Vinavoi Vema

Paiki Enno Vasthuntaai
Pakkakellipothuntaai
Saradaga Saradaga
Navvu Navveyraa

Bedhiri Bedhiri Pokundaa
Edhuru Nuvve Nunchunte
Eppudaina Eppudaina
Beast Nuvveraa

Raavamma, Hey Ravamma
Jolly O Gymkhana
Radhamma, Hey Radhamma
Thakita Thandhaana

Raavamma, Hey Ravamma
Jolly O Gymkhana
Radhamma, Hey Radhamma
Thakita Thandhaana

SourceGemini TV


Jolly O Gymkhana Telugu Lyrics in Telugu

జాలీ ఓ జింఖానా
జాలీ ఓ జింఖానా

ఎప్పుడు ఆగిపోకురా విశ్వధాభిరామా
తప్పక లైఫే మారురా వినవోయ్ వేమా, వేమా
ఎప్పుడు ఆగిపోకురా విశ్వధాభిరామా
తప్పక లైఫే మారురా వినవోయ్ వేమా

పైకి ఎన్నో వస్తుంటాయ్
పక్కకెళ్ళిపోతుంటాయ్
సరదాగా సరదాగా నవ్వు నవ్వెయ్ రా
బెదిరి బెదిరిపోకుండా
ఎదురు నువ్వే నుంచుంటే
ఎపుడైన ఎపుడైనా బీస్ట్ నువ్వేరా

రావమ్మా, హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ తకిట తందానా
రావమ్మా, హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ చెప్పింది ఓకేనా

నిజమేగా..?
నిజమబ్బా..!!
జాలీ ఓ జింఖానా
జాలీ ఓ జింఖానా

అరె, ఎవడు ఎక్కువరా
నీకు ఏమి తక్కువరా
అని దూసుకెళ్ళు తోసుకెళ్ళు
మూసుకుంటారురా

మాట వెయిట్ గుండాలిరా
చూపు సూటిగుండాలిరా
నువ్వు నిక్కుతుంటే
అందరిక నక్కి ఉంటారురా

భుజముపైనే మోస్తుంటే… బరువు తీరేనా
మనసులోనే దాస్తుంటే… టెన్షన్ తగ్గేనా
తలను వంచి వెళ్తుంటే… మలుపు చిక్కేనా
తలుపులన్నీ వేస్తుంటే… గెలుపు దక్కేనా

లోకమంతా తుప్పాసు
ఒక్కడివే బిందాసు
అనుకుంటు అనుకుంటూ
అడుగు వేసెయ్ రా, కన్ఫర్మ్

ఒక్కటిస్తే రెండివ్వు
రెండు ఇస్తే వందివ్వు
అనుమానం లేకుండా బీస్ట్ నువ్వేరా

రావమ్మా, హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ తకిట తందానా
రావమ్మా, హే రావమ్మా జాలీ ఓ జింఖానా
రాధమ్మ, హే రాధమ్మ చెప్పింది ఓకేనా

నిజమేగా..?
నిజమబ్బా..!!
జాలీ ఓ జింఖానా
జాలీ ఓ జింఖానా

Leave a Comment