Maanavude Mahaneeyudu Lyrics – బాల భారతం

Maanavude Mahaneeyudu Lyrics

Maanavude Mahaneeyudu Lyrics penned by Aarudra Garu, music composed by Saluri Rajeswara Rao Garu, and sung by Ghantasala Garu from Telugu cinema ‘Bala Bharatam‘.

–> గాంధారి గర్వభంగం డబ్బింగ్ సినిమాకు శ్రీ శ్రీ గారు రచించిన పాటకు స్ఫూర్తి ఈ పాట.

మానవుడే మహనీయుడు Song Credits

Maanavude Mahaneeyudu Lyrics in English

Manavude Mahaneeyudu
Maanavude Mahaneeyudu
Shakthi Yuthudu Yukthi Parudu
Maanavude Maananeeyudu
Maanavude Mahaneeyudu

Manchini Thalapettinacho
Manishikadduledhule
Prerana Daivaanidhaina
Saadhinchunu Narude
Maanavude Mahaneeyudu
Maanavude Mahaneeyudu

Divija Ganga Bhuvi Dimpina
Bhageerathudu Maanavude
Susthira Taaraga Maarina
Druvudu Kooda Maanavude

Srushtiki Prathisrushti Cheyu
Vishwamitrudu Narude
Jeevakoti Sarwamulo
Sreshtathamudu Maanavude
Maanavude Mahaneeyude
Maanavude Mahaneeyude

Graharaashula Nadhigaminchi
Ghanataarala Pathamu Nunchi
Graharaashula Nadhigaminchi
Ghanataarala Pathamu Nunchi

Gaganaantara Rodhasilo
Gandharwagola Thathula Daati
Chandralokamaina Devendra Lokamaina
Chandralokamaina Devendra Lokamaina
Bondhitho Jayinchi Marala Bhuviki Tirigi Raagalige

Manavude Mahaneeyudu
Maanavude Mahaneeyudu
Shakthi Yuthudu Yukthi Parudu
Maanavude Maananeeyudu
Maanavude Mahaneeyudu
Maanavude Mahaneeyudu


Maanavude Mahaneeyudu Lyrics in Telugu

మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు
మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు

మంచిని తలపెట్టినచో మనిషికడ్డులేదులే
ప్రేరణ దైవానిదైన సాధించును నరుడే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు

దివిజ గంగ భువి దింపిన
భగీరథుడు మానవుడే
సుస్థిర తారగ మారిన
ధ్రువుడు కూడ మానవుడే

సృష్టికి ప్రతిసృష్టి చేయు
విశ్వామిత్రుడు నరుడే
జీవకోటి సర్వములో
శ్రేష్టతముడు మానవుడే
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు

గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి
గ్రహరాశులనధిగమించి
ఘనతారల పథము నుంచి

గగనాంతర రోదసిలో
గంధర్వగోళ తతుల దాటి
చంద్రలోకమైనా దేవేంద్ర లోకమైనా
చంద్రలోకమైనా దేవేంద్ర లోకమైనా
బొందితో జయించి మరల భువికి తిరిగి రాగలిగే

మానవుడే మహనీయుడు
శక్తియుతుడు యుక్తిపరుడు
మానవుడే మాననీయుడు
మానవుడే మహనీయుడు
మానవుడే మహనీయుడు

Leave a Comment