Manasuna Manasai Lyrics in Telugu & English – డాక్టర్ చక్రవర్తి

Manasuna Manasai Lyrics

Manasuna Manasai Lyrics from Telugu cinema ‘Doctor Chakravarthy‘. Manasuna Manasai Song Lyrics were penned by Sri Sri Garu, music composed by Saluri Rajeswara Rao Garu, and sung by Ghantasala Garu.

మనసున మనసై Song Credits

Manasuna Manasai Lyrics in English

Manasuna Manasai Brathukuna Brathukai
Manasuna Manasai Brathukuna Brathukai
Thodakarundina Adhe Bhaagyamu, Adhe Swargamu

Manasuna Manasai Brathukuna Brathukai
Thodakarundina Adhe Bhaagyamu, Adhe Swargamu

Aashalu Teerani Aaveshamulo
Aashayaalalo Aavedhanalo
Cheekati Moosina Ekaanthamulo
Thodakarundina Adhe Bhaagyamu, Adhe Swargamu

Ninnu Ninnuga Preminchutaku
Neekosame Kanneeru Ninchutaku
Ninnu Ninnuga Preminchutaku
Neekosame Kanneeru Ninchutaku
Nenunnaanani Ninduga Palike
Thodakarundina Adhe Bhaagyamu, Adhe Swargamu

Chelimiye Karuvai… Valape Arudhai
Chedarina Hrudayame Shilayaipogaa
Nee Vyadha Telisi… Needaga Niliche
Thodakarundina Adhe Bhaagyamoo Uu Uu
Adhe Swargamu

Manasuna Manasai Brathukuna Brathukai
Thodakarundina Adhe Bhaagyamu, Adhe Swargamu

 


Manasuna Manasai Lyrics in Telugu

మనసున మనసై బ్రతుకున బ్రతుకై
మనసున మనసై… బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము

మనసున మనసై… బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము

ఆశలు తీరని ఆవేశములో
ఆశయాలలో ఆవేదనలో
చీకటి మూసిన ఏకాంతములో
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము

నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరునించుటకు
నిన్ను నిన్నుగా ప్రేమించుటకు
నీ కోసమే కన్నీరు నించుటకు
నేనున్నానని నిండుగ పలికే
తోడొకరుండినా అదే భాగ్యమూ, అదే స్వర్గము

చెలిమియె కరువై… వలపే అరుదై
చెదరిన హృదయమే శిలయైపోగా
నీ వ్యధ తెలిసీ… నీడగ నిలిచే
తోడొకరుండినా అదే భాగ్యమూ, అదే స్వర్గము

మనసున మనసై… బ్రతుకున బ్రతుకై
తోడొకరుండిన అదే భాగ్యమూ, అదే స్వర్గము

Leave a Comment