Nadipinchu Naa Naavaa Song Lyrics In Telugu & English – Telugu Christian

Nadipinchu Naa Naavaa Song Lyrics
Pic Credit: Christian Tunes (YouTube)

Nadipinchu Naa Naavaa Song Lyrics penned by AB Masilamani Garu and sung by S P Balasubramanyam Garu.

Nadipinchu Na Nava Song Credits

Nadipinchu Naa Naavaa Song Lyrics In English

Nadipinchu Naa Naavaa… Nadi Sandhramuna Deva
Nava Jeevana Maargamuna… Naa Janma Thariyimpa ||2||

Naa Jeevitha Theeramuna… Naa Apajaya Bhaaramuna
Naligina Naa Hrudhayamunu… Nadipinchumu Lothunaku
Naa Aathma Virabooya… Naa Dheeksha Phaliyimpa
Naa Naavalo Kaalidumu… Naa Seva Chekonumu
Nadipinchu Naa Naavaa…

Lothaina Jalamulalo… Lothuna Vinabadu Swaramaa
Lobadutanu Nerpinchi… Lopambulu Savarinchi
Lonunna Eevulalo… Lothaina Naa Brathuku
Lopinchani Arpanagaa… Lokeshaa Cheyumayaa
Nadipinchu Naa Naavaa…

Prabhu Yesuni Shishyudanai… Prabhu Premalo Paadhukoni
Prakatinthunu Lokamulo… Parishuddhuni Prema Katha
Paramaathma Prokshanatho… Paripoorna Samarpanatho
Praanambunu Prabhu Koraku… Praanaarpanamu Chethu

Prabhu Maargamu Vidachithini… Praarthinchuta Maanithini
Prabhu Vaakyamu Vadhalithini… Paramaardhamu Marachithini
Prapancha Natanalalo… Praaveenyamunu Pondhi
Phalaheenudanai Ipudu… Paatinthu Nee Maata
Nadipinchu Naa Naavaa…

Raathranthayu Shramapadinaa… Raaledhu Prabhu Jayamu
Rahadhaarulu Vedhakinanu… Raadhaayenu Prathiphalamu
Rakshinchu Nee Siluva… Ramaneeya Lothulalo
Rathanaalanu Vedhakutalo Raajillu Naa Padava
Nadipinchu Naa Naavaa…

Aathmaarpana Cheyakaye Aashinchithi Nee Chelimi
Ahamunu Preminchuchune… Arasithi Prabhu Nee Kalimi
Aasha Niraashaye Aavedhanedhuraaye
Aadhyaathmika Lemigani… Allaade Naavalalu

Nadipinchu Naa Naavaa… Nadi Sandhramuna Deva
Nava Jeevana Maargamuna… Naa Janma Thariyimpa ||2||

Watch నడిపించు నా నావా Video Song


Nadipinchu Naa Naavaa Song Lyrics In Telugu

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున… నా జన్మ తరియింప
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున… నా జన్మ తరియింప

నా జీవిత తీరమున… నా అపజయ భారమున
నలిగిన నా హృదయమును… నడిపించుము లోతునకు
నా ఆత్మ విరబూయ… నా దీక్ష ఫలియింప
నా నావలో కాలిడుము… నా సేవ చేకొనుము
నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున… నా జన్మ తరియింప

లోతైన జలములలో… లోతున వినబడు స్వరమా
లోబడుటను నేర్పించి… లోపంబులు సవరించి
లోనున్న ఈవులలో… లోతైన నా బ్రతుకు
లోపించని అర్పనగా… లోకేషా చేయుమయా
నడిపించు నా నావా

ప్రభు యేసుని శిష్యుడనై… ప్రభు ప్రేమలో పాదుకొని
ప్రకటింతును లోకములో… పరిశుద్ధుని ప్రేమ కథ
పరమాత్మ ప్రోక్షణతో… పరిపూర్ణ సమర్పణతో
ప్రాణంబును ప్రభు కొరకు… పానార్పణము చేతు

ప్రభు మార్గము విడచితిని… ప్రార్థించుట మానితిని
ప్రభు వాక్యము వదలితిని… పరమార్థము మరచితిని
ప్రపంచ నటనలలో… ప్రావీణ్యమును బొంది
ఫలహీనుడనై ఇపుడు… పాటింతు నీ మాట
నడిపించు నా నావా

రాత్రంతయు శ్రమపడినా… రాలేదు ప్రభు జయము
రహదారులు వెదకిననూ… రాదాయెను ప్రతిఫలము
రక్షించు నీ సిలువ… రమణీయ లోతులలో
రతణాలను వెదకుటలో రాజిల్లు నా పడవ
నడిపించు నా నావా

ఆత్మార్పణ చేయకయే… ఆశించితి నీ చెలిమి
అహమును ప్రేమించుచునే… అరసితి ప్రభు నీ కలిమి
ఆశ నిరాశాయే ఆవేదనెదురాయే
ఆధ్యాత్మిక లేమిగని… అల్లాడే నావలలు

నడిపించు నా నావా నడి సంద్రమున దేవా
నవ జీవన మార్గమున… నా జన్మ తరియింప

Source link

Leave a Comment

close