Neeli Neeli Aakasham Song Lyrics in Telugu & English

Neeli Neeli Aakasham Song Lyrics
Pic Credit: Lahari Music | T-Series (YouTube)

Neeli Neeli Aakasham Song Lyrics penned by Chandra Bose, music composed by Anup Rubens and sung by Sid Sriram & Sunitha from the Telugu film ‘30 Rojullo Preminchadam Ela‘.

Neeli Neeli Aakasham Song Lyrics In English

Neeli Neeli Aakasham… Iddamanukunna
Mabbulu Ninne Kammesthayani.. Manesthoo Vunna
Nelavankanu Iddamanukunna…
Oh Oho Nee Navvuku Saripodhantunnaa

Nuvve Nadicheti… Theeruke
Thaaralu Molichaayi Nelake
Nuvve Vadhileti… Swaasake
Gaalulu Brathikaayi Choodave
Intha Goppa Andhagatthekemi Ivvane

Neeli Neeli Aakasham… Iddamanukunna
Mabbulu Ninne Kammesthayani… Manesthoo Vunna

Oho Vaanavillulo… Undani Rangu Nuvvule
Ye Rangula Cheeranu… Neeku Neyyaale
Nalla Mabbula… Merise Kallu Neevile
Aa Kallaku Kaatuka Endhukettaale

Also Read LyricsMeeko Dhandam Song (30 Rojullo Preminchadam Ela)

Chekkilipai Chukkagaa… Dishte Pedathaarule
Neekaithe Thanuvanthaa… Aa Chukkanu Pettaale
Edo Ivvaali Kaanuka… Entho Vethikaanu Aasaga
Edi Nee Saati Raadhika… Antoo Odaanu Poorthiga
Kanuke Praanamantha Thaali Chesi… Neeku Kattanaa

Neeli Neeli Aakasham… Iddamanukunna
Nee Hrudhayam Mundhara… Aakasam Chinnadhi Antunna

Oho Amma Choopulo… Olike Jaali Nuvvule
Aa Jaaliki Maaruga… Emi Ivvaale
Naanna Velitho Nadipe… Dhairyame Neede
Nee Paapanai Pasi Paapanai… Emi Ivvale
Dhaya Kaligina Devude… Manalanu Kalipaadule
Varamosige Devudike… Nenem Thirigivvaale

Edo Ivvaali Kaanuka… Entho Vethikaanu Aashaga
Edi Nee Saati Raadika… Antoo Alishaanu Poorthiga
Kanuke Malli Malli Janmanetthi… Ninnu Cherana

Neeli Neeli Aakasham… Iddhaamanukunna
Mabbulu Ninne Kammesthayani… Manesthoo Vunnaa

Watch నీలి నీలి ఆకాశం Lyrical Video


Neeli Neeli Aakasham Song Lyrics In Telugu

సినిమా: 30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?
దర్శకుడు: మున్న
గానం: సిద్ శ్రీరామ్, సునీత
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: చంద్రబోస్
తారాగణం: ప్రదీప్ మాచిరాజు, అమృత అయ్యర్
ఆడియో: లహరి మ్యూజిక్

నీలి నీలి ఆకాశం… ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని… మానేస్తూ ఉన్నా
నెలవంకను ఇద్దామనుకున్నా
ఓహ్ ఓహో.. నీ నవ్వుకు సరిపోదంటున్నా

నువ్వే నడిచేటి.. తీరుకే
తారలు మొలిచాయి నేలకే
నువ్వే వదిలేటి… శ్వాసకు
గాలులు బ్రతికాయి చూడవే
ఇంత గొప్ప అందగత్తెకి… ఏమి ఇవ్వనే

నీలి నీలి ఆకాశం… ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని… మానేస్తూ ఉన్నా

ఓహో వానవిల్లులో… ఉండని రంగు నువ్వులే
ఏ రంగుల చీరను నీకు నేయాలి
నల్ల మబ్బులా… మెరిసే కళ్లు నీవిలే
ఆ కళ్లకు కాటుక ఎందుకెట్టాలే
చెక్కిలిపై చుక్కగా… దిష్టే పెడతారులే
నీకైతే తనువంతా… ఆ చుక్కను పెట్టాలె

ఎదో ఇవ్వాలి కానుక… ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదిక… అంటూ ఓడాను పూర్తిగా
కనుకే ప్రాణమంతా తాళి చేసి… నీకు కట్టనా

నీలి నీలి ఆకాశం… ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని… మానేస్తూ ఉన్నా

ఓహో.. అమ్మ చూపులో… ఒలికే జాలి నువ్వులే
ఆ జాలికి మారుగా… ఏమి ఇవ్వాలె
నాన్న వేలితో నడిపే… ధైర్యమే నీదే
నీ పాపనై పసి పాపనై… ఏమి ఇవ్వాలె
దయ కలిగిన దేవుడే… మనలను కలిపాడులే
వరమొసిగే దేవుడికే… నేనేం తిరిగివ్వాళే

ఏదో ఇవ్వాలి కానుక… ఎంతో వెతికాను ఆశగా
ఏదీ నీ సాటి రాదిక… అంటూ అలిసాను పూర్తిగ
కనుకే మళ్లీ మళ్లీ జన్మనెత్తి… నిన్ను చేరనా

నీలి నీలి ఆకాశం… ఇద్దామనుకున్నా
మబ్బులు నిన్నే కమ్మెస్తాయాని… మానేస్తూ ఉన్నా

Read Also: బొగ్గు గనిలో రంగు మణిరా (వరల్డ్ ఫేమస్ లవర్) పాట లిరిక్స్

ఇదేరా స్నేహం Song Lyrics (30 రోజుల్లో ప్రేమించడం ఎలా..?)

Source link

Leave a Comment

close