Paagal​ Title Song Lyrics In Telugu & English – ‘Paagal’ Movie Song

Paagal​ Title Song Lyrics penned by Chandra Bose, music composed by Radhan, sung by Ram Miryala & MaMa Sing from the Telugu cinema ‘Paagal‘.

Google Google Google Song From Paagal Movie Credits

Paagal​ Title Song Lyrics In English

College Sandhulu Thirigaadu
Kovellu Cafe Lu Thirigaadu
Cinema Haallaku Vellaadu
Prathi Oka Seat-U Nu Vethikaadu

Ammaayigaani Kanabadagaane
Love You Antaadu
Aa Pilla Nundi Reply Raaka… Modatiki Vasthaadu

Google Google Google…
Girl Friend Nu Vethike Google
Veedu Paagal Paagal Paagal…
Premakosam Bathike Paagal
Aaha Aaha… Aaha Aaha

Pilla Nuvvu Sye Ante Chaalu
Rye Ani Vachhesthaanu
Nye Antu Cheppoddhe Pillaa
Kye Ani Edusthaanu
Mera Jaise Premikudu
Malli Neeku Dhorakadu
PReminchi Choodave Pilla
Pandage Neeku Ammathodu

Watch గూగులు గూగులు గూగులు Lyrical Video Song


Paagal​ Title Song Lyrics In Telugu

కాలేజీ సందులు తిరిగాడు
కోవెళ్ళు కేఫులు తిరిగాడు
సినిమా హాళ్ళకు వెళ్ళాడు
ప్రతీ ఒక సీటును వెతికాడు

అమ్మాయిగానీ కనబడగానే… లవ్ యూ అంటాడు
ఆ పిల్లనుండి రిప్లై రాక మొదటికి వస్తాడు

గూగులు గూగులు గూగులు… గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు… ప్రేమకోసం బతికే పాగలు
గూగులు గూగులు గూగులు… గర్ల్ ఫ్రెండ్ ను వెతికే గూగులు
వీడు పాగలు పాగలు పాగలు… ప్రేమకోసం బతికే పాగలు
ఆహా ఆహా ఆహా ఆహా

పిల్ల నువ్వు సై అంటే చాలు
రయ్ అని వచ్చేస్తాను
నై అంటు చెప్పొద్ధే పిల్లా
కై అని ఏడుస్తాను
మేరా జైసే ప్రేమికుడు
మళ్ళీ నీకు దొరకడు
ప్రేమించి చూడవే పిల్ల పండగే నీకు అమ్మతోడు

 

Leave a Comment