Ravoyi Chandamama Serial Title Song Lyrics – ETV Telugu Daily Serial

Idhemi Vintha Jeevitham
Virinchi Raaka Shaasanam
Idhemi Vintha Jeevitham
Virinchi Raaka Shaasanam

Masakadaari Baatasaarulam
Manasu Chethi Keelubommalam
Masakadaari Baatasaarulam
Manasu Chethi Keelubommalam

Ravoyi Chandamama
Nuvu Ravoyi Chandamama
Ravoyi Chandamama
Nuvu Ravoyi Chandamama

ఇదేమి వింత జీవితం
విరించి రాక శాసనం
ఇదేమి వింత జీవితం
విరించి రాక శాసనం

మసక దారి బాటసారులం
మనసు చేతి కీలుబొమ్మలం
మసక దారి బాటసారులం
మనసు చేతి కీలుబొమ్మలం

రావోయి చందమామ
నువు రావోయి చందమామ
రావోయి చందమామ
నువు రావోయి చందమామ

Leave a Comment