Selfie Lelo Song Lyrics In Telugu & English – Father Chitti Umaa Kaarthik

Selfie Lelo Song Lyrics

Selfie Lelo Song Lyrics penned by Adithya from the Telugu cinema ‘Father Chitti Umaa Kaarthik (FCUK)‘, music composed by Bheems Ceciroleo and sung this Amma Veedi Jimmada song by Nakash Aziz & Divya Bhatt.

Amm Veedi Jimmada Song Credits

Father Chitti Umaa Kaarthik (FCUK) Movie
Director B. V. Nandini Reddy
Singers Nakash Aziz & Divya Bhatt
Music Bheems Ceciroleo
Lyrics Adithya
Star Cast Samantha Akkineni, Naga Shaurya
Music Label

Selfie Lelo Song Lyrics In English

Amma Veedi Jimmadaa Jealouss Gaado
Lifeloki Enteraithe Dangerero
Lovethoti Okka Smile-U Ichhukoro

Mujh Se Ek Selfie Lelo… Mujh Se Ek Selfie Lelo
Intha Paalapunthalona… Bhoomi Size Enthano
Intha Nela Meedha Nuvvu… Isuka Renuvanthano
Unna Chinna Zindagi… Asuya Nimpi Waste Cheyakuro, Oo OoOo Oo
Mujh Se Ek Selfie Lelo… Mujh Se Ek Selfie Lelo

Andhamaina Navvu Face-U Venaka
Endhuke Asooya Rangu Maraka
Mujh Se Ek Selfie Lelo
Thipputhunna Meesakattu Venaka
Thelene Jealouss Choodu Sarigaa
Hey… Errani Errani Pedhaala Maatalo
Moothi Mudupulanni Endhukammado
Hey… Chaalule Chaalule Magaadi Buddhilo
Aadapilla Meedha Anthalaaga Edupendhuko, Oo OoOo Oo

Mujh Se, Mujh Se… Mujh Se Ek Selfie Lelo
Mujh Se Ek Selfie Lelo…

Hey… Nuvvu Cheyyaleni Dhaanni Mechhuko
Ninnu Minchinonni Choosi Nerchuko
Mujh Se Ek Selfie Lelo
Neeku Dhakkakunte Navvi Ooruko
Nuvvu Pondhaleni Dhaanni Marchipo
Hey… Vaadiki Veediki Boledundhani
Kullukuntu Rakthapotu Dheniki
Hey… Dhaaniki Dheeniki Lakku Undhanee
Ginjukunte Gundekemo Heart Attack Baby, Ee EeEe Ee

Mujh Se, Mujh Se…
All The Boys And Girls… On The Floor
Stand For A Selfie
Mujh Se Ek Selfie Lelo
Mujh Se Ek Selfie Lelo…

Listen ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో Song


Selfie Lelo Song Lyrics In Telugu

అమ్మ వీడి జిమ్మడా జెలస్సుగాడో
లైఫులోకి ఎంటరైతే డేంజరేరో
లవ్వుతోటి ఒక్క స్మైలు ఇచ్చుకోరో

ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో… ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ఇంత పాలపుంతలోన… భూమి సైజు ఎంతనో
ఇంత నేల మీద నువ్వు… ఇసుక రేణువంతనో
ఉన్న చిన్న జిందగీ… అసూయ నింపి వేస్ట్ చేయకురో, ఓఓ ఓఓ ఓ
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో… ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో

అందమైన నవ్వు పేసు వెనక
ఎందుకే అసూయ రంగు మరక
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
తిప్పుతున్న మీసకట్టు వెనక
తెలెనే జెలస్సు చూడు సరిగా
హే… ఎర్రని ఎర్రని పెదాల మాటలో
మూతి ముడుపులన్ని ఎందుకమ్మడో
హే… చాలులే చాలులే మగాడి బుద్ధిలో
ఆడపిల్ల మీద అంతలాగ ఏడుపెందుకో, ఓఓ ఓఓ ఓ

ముజ్ సే, ముజ్ సే… ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో…

హే… నువ్వు చెయ్యలేని దాన్ని మెచ్చుకో
నిన్ను మించినోన్ని చూసి నేర్చుకో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
నీకు దక్కకుంటే నవ్వి ఊరుకో
నువ్వు పొందలేని దాన్ని మర్చిపో
హే… వాడికి వీడికి బోలెడుందని
కుళ్ళుకుంటూ రక్తపోటు దేనికి
హే… దానికి దీనికి లక్కు ఉందనీ
గింజుకుంటే గుండెకేమో హార్ట్ ఎటాక్ బేబీ, ఈఈ ఈ ఈ

ముజ్ సే, ముజ్ సే… ఆల్ ద బాయ్స్అండ్ గర్ల్స్ ఆన్ ద ఫ్లోర్
స్టాండ్ ఫర్ ఎ సెల్ఫీ
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో
ముజ్ సే ఏక్ సెల్ఫీ లేలో

Source link

Leave a Comment

close