Uppena Movie Dialogues In Telugu & English – ‘Uppena’ Telugu Cinema

Uppena Movie Dialogues
Pic Credit: SV CINEMAS (YouTube)

Uppena Movie Dialogues written by Director Bucchi Babu Sana, music composed by Devi Sri Prasad from the Telugu cinema ‘Uppena‘.

Uppena Movie Dialogues Details

Movie Uppena (12 February 2021)
Director Bucchi Babu Sana
Producers Naveen Yerneni, Y. Ravi Shankar
Music Devi Sri Prasad
Star Cast Panja Vaissnav Tej, Krithi Shetty, Vijay Sethupathi
Video Source

Uppena Movie Dialogues In English

Prema Goppadaithe Charithraloni Samaadhulloni Kanabadaali Kaani, Pelli Chesukoni Pillalni Kani Illallo Kanabadithe Dhaani Viluva Thaggipodhu. Andhuke Premeppudu Charithralone Untundhi… Dhaaniki Bhavishyatthu Undadhu…. Enti..?

Nuvvu Koothuritho Paatu Kodukunu Kannaavu Kadaa, Nee Paruvu Ekkada Thiriginaa Saayanthraanikaadu Intikattukochhesthaadhu.

Samudhram Aakasham Kalutthaayantaavuraa..? Alalentha Egasi Padinaa Aakaashannelaa Andhukuntaayayyaa… Mari Aakasham Vangithe..??

Rayanam Ki Paruvu Viluva, Praanam Viluva Kaadhuraa… Rendu Okate.

Road Meedhunnodevado Premisthunnaadani Vaadithe Vellipoyindhi Kadaa… Mari Intlo Unna Vaallu Entha Premisthunnaaro Theliyaali Kadhaa.

125 Samvatsaraala Paruvu, 18 Ella Koothuru Valla Pothundhante Kaapaadukolekapothunnaaduraa Ee Rayanam.

Premante Oka Laila Majnu Laa, Devadasu Parvathi Laa, Oo Romeo Juliot Laa Adho Maadhirilaa Undaalraa…

Abaddhaalu Aadithene Aadapillalu Pudthaarante, Maree Intha Andhagatthe Puttindhante… Minimum Veella Baabu Murderemaina Chesi Untaadentraa.

Nuvvante Naaku Adhomaadhiri Ishtam Bebamma.

Premante Pattukovadam Nanna, Vadhileyadam Kaadhu.

Devude Varaalisthaadu Ani Naaku Ardamaindhi… Evariki Puttaamo Andhariki Thelusthundhi. Kaani Evarikosam Puttaamo Naa Chinnappude Thelisipoyindhi.

Veedu Musalodu Avvakoodadhe.

Love You I Aa… I Love You Ani Kadha Raayaali. Maniddhari Madhyalo Premendhukani, Premane Pakkana Pettesa.

Ee Okka Raathri 80 Samvatsaraalu Gurthundipoyelaa Bathikeddhaam Aasi.

Nischithartham Antene Vellipoyina Dhaanini. Pellu Chesthe Aaguthaananukuntunnaava… Pellaina Tharuvatha Koodaa Vellipothaa.

Maa Teacher Cheppindhi Nanna… Magathanam Ante Nuvvanukunnattu Rendu Kaalla Madhya Undedhi Kaadu. Magadi Naranaraallonu Untadhi Ani.

Rayanam Koothuru Kevalam Padukovadaaniki Aasi Gaaditho Vellipoyindhani Elaa Anukunnaavu Nanna Nuvvu. Alaa Vellindhaannaithe Sayanthraaniki Thirigosthaanu Kadhaa.

Watch Some Dialogues of Uppena Movie


Uppena Movie Dialogues In Telugu

ప్రేమ గొప్పదైతే చరిత్రలోని సమాధుల్లోని కనబడాలి కానీ, పెళ్ళి చేసుకొని పిల్లల్ని కని ఇళ్ళల్లో కనబడితే దాని విలువ తగ్గిపోదు. అందుకే ప్రేమెప్పుడూ చరిత్రలోనే ఉంటది. దానికి భవిష్యత్తు ఉండదు. ఏంటీ..?

నువ్వు కూతురితో పాటు కొడుకును కన్నావు కదా, నీ పరువు ఎక్కడ తిరిగినా, సాయంత్రానికాడు ఇంటికట్టుకొచ్చేస్తడు.

సముద్రం ఆకాశం కలుత్తాయంటావురా..? అలలెంత ఎగిసి పడినా ఆకాశాన్నెలా అందుకుంటాయయ్యా… మరి ఆకాశం వంగితే..!!

రాయనంకి పరువు విలువ, ప్రాణం విలువ కాదురా… రెండు ఒకటే.

రోడ్డుమీదున్నోడెవడో ప్రేమిస్తున్నాడని వాడితో వెళ్ళిపోయింది కదా… మరి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారో తెలియాలి కదా.

125 సంవత్సరాల పరువు, 18 ఏళ్ళ కూతురు వల్ల పోతుందంటే కాపాడుకోలేకపోతున్నాడురా ఈ రాయనం.

ప్రేమంటే ఒక లైలా మజ్నలా, దేవదాసు పార్వతిలా, ఓ రోమియో జూలియట్ లా అదో మాదిరిలా ఉండాల్రా…

అబద్దాలు ఆడితేనే ఆడపిల్లలు పుడ్తారంటే, మరీ ఇంత అందగత్తె పుట్టిందంటే… మినిమం వీళ్ళ బాబు మర్డరేమైనా చేసి ఉంటాడేంట్రా.

నువ్వంటే నాకు అదోమాదిరి ఇష్టం బేబమ్మా.

ప్రేమంటే పట్టుకోవడం నాన్న, వదిలేయడం కాదు.

దేవుడే వరాలిస్తాడు అని నాకు అర్ధమైంది. ఎవరికి పుట్టామో అందరికీ తెలుస్తుంది. కాని ఎవరికోసం పుట్టామో నా చిన్నప్పుడే తెలిసిపోయింది.

వీడు ముసలోడు అవ్వకూడదే.

లవ్ యూ ఐ ఆ… ఐ లవ్ యూ అని కదా రాయాలి. మనిద్దరి మధ్యలో ప్రేమెందుకని, ప్రేమనే పక్కన పెట్టేస.

ఈ ఒక్క రాత్రి 80 సంవత్సరాలు గుర్తుండి పోయేలా బతికెద్దం ఆసి.

నిశ్చితార్థం అంటేనే వెళ్ళిపోయిన దానిని… పెళ్ళి చేస్తే ఆగుతాననుకుంటున్నావా..? పెళ్ళైన తరువాత కూడా వెళ్ళిపోతా.

మా టీచర్ చెప్పింది నాన్న… మగతనం అంటే నువ్వనుకున్నట్టు రెండు కాళ్ళ మధ్య ఉండేది కాదు. మగాడి నర నరాల్లోనూ ఉంటది అని.

రాయనం కూతురు కేవలం పడుకోవడానికి ఆసి గాడితో వెళ్లిపోయిందని ఎలా అనుకున్నావు నాన్న నువ్వు. అలా వెళ్ళిందాన్నైతే సాయంత్రానికి తిరిగొస్తాను కదా.

Source link

Leave a Comment

close