Verri Manasa Song Lyrics (Jodi Movie) in Telugu & English

Verri Manasa Song Lyrics

Verri Manasa Song Lyrics penned by Sirivennela Seetharama Sastry Garu, music composed by AR Rahman Garu, and sung by SP Balu Garu & KS Chitra Garu from ‘Jodi‘ Telugu cinema.

వెర్రి మనసా వేగిపోకే Song Credits

Verri Manasa Song Lyrics in English

Verri Manasa Vegipoke
Virahamante Vendi Mante
Nee Thovakadhe Velugavuthundhi
Ontariga Ninnodalanu Andhi
Mantala Maragani Bangaraniki
Nagalai Merise Viluvemundhi
Netthuru Chindhe Gaayam Kaanthullo
Kalale Nijamayye Majile Cherukomandhi

Cheli Chilaka… Cheli Chilaka
Vintha Parugulu Chaalika Thullipadaka
Madhi Mandiramlo Koluvundu Kadavarakoo
Cheli Chilaka… Cheli Chilaka
Vintha Parugulu Chaalika Thullipadaka
Madhi Mandiramlo Koluvundu Kadavarakoo
Oo Oo O Verri Manasa Vegipoke

Maayadaari Manchu Manta Aaripoka
Korukunna Mallebaata Kantapadaka
Kalalu Endipovaalaa, Aa Aaa
Vennalante Teliyadhu Vedi Leka
Raathirante Veguchukka Paide Baata
Aasha Odipodhu Alalaki Alasata Raadhu
VialaVilapinche Eeduki Jathavai
Chaluvalu Panche Tholivalapemo
Ollo Cherukunte Otame Odadhaa

Verri Manasa Vegipoke
Virahamante Vendi Mante
Nee Thovakadhe Velugavuthundhi
Ontariga Ninnodalanu Andhi
Mantala Maragani Bangaraniki
Nagalai Merise Viluvemundhi
Netthuru Chindhe Gaayam Kaanthullo
Kalale Nijamayye Majile Cherukomandhi

Cheli Chilaka… Cheli Chilaka
Vintha Parugulu Chaalika Thullipadaka
Madhi Mandiramlo Koluvundu Kadavarakoo

Suluvuga Dorakavu Ye Pennidhulu
Ganulanu Thappaka Andavu Manulu
Gamyam Manaku Edurai Raadhugaa

Kuravaka Nilavadhu Ningi Megham
Chinukutho Chedaradha Mannu Mounam
Nenai Paaduthunna Ninne Veduthunnaa
Manasunu Meete Maate Vinnaa
Nilavani Adugula Baruvavuthunnaa
Noorella Varaku Nee Thodayyenduku

Veri Manasa Vegipoke
Virahamante Vendi Mante
Nee Thovakadhe Velugavuthundhi
Ontariga Ninnodalanu Andhi
Mantala Maragani Bangaraniki
Nagalai Merise Viluvemundhi
Netthuru Chimme Gaayam Kaanthullo
Kalale Nijamayye Majile Cherukomandhi

Cheli Chilaka… Cheli Chilaka
Vintha Parugulu Chaalika Thullipadaka
Madhi Mandiramlo Koluvundu Kadavarakoo
Verri Manasaa… Vegipoke


Verri Manasa Song Lyrics in Telugu

వెర్రి మనసా వేగిపోకే
విరహమంటే వెండి మంటే
నీ తోవకదె వెలుగవుతుంది
ఒంటరిగా నిన్నొదలను అంది
మంటల మరగని బంగారానికి
నగలై మెరిసే విలువేముంది
నెత్తురు చిందే… గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే… మజిలే చేరుకోమంది

చెలి చిలకా… చెలి చిలకా
వింత పరుగులు… చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో… కొలువుండు కడవరకూ
చెలి చిలకా… చెలి చిలకా
వింత పరుగులు… చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో కొలువుండు కడవరకూ
ఓ ఓ ఓఓ, వెర్రి మనసా వేగిపోకే

ఏ ఏఏ ఏ ఏ ఏఏ ఏ
మాయదారి మంచుమంట ఆరిపోక
కోరుకున్న మల్లెబాట కంటపడక
కలలు ఎండిపోవాలా, ఆ ఆఆ
వెన్నలంటె తెలియదు వేడి లేక
రాతిరంటె వేగుచుక్క పైడి బాట
ఆశ ఓడిపోదు… అలలకి అలసట రాదు
విలవిలపించే ఈడుకి జతవై
చలువలు పంచే తొలివలపేమో
ఒళ్ళో చేరుకుంటే… ఓటమే ఓడదా

వెర్రి మనసా వేగిపోకే
విరహమంటే వెండి మంటే
నీ తోవకదె వెలుగవుతుంది
ఒంటరిగా నిన్నొదలను అంది
మంటల మరగని బంగారానికి
నగలై మెరిసే విలువేముంది
నెత్తురు చిందే గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే మజిలే చేరుకోమంది

చెలి చిలకా… చెలి చిలకా
వింత పరుగులు చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో… కొలువుండు కడవరకూ

ఏ ఏఏ ఏ ఏ ఏఏ ఏ
సులువుగ దొరకవు ఏ పెన్నిధులు
గనులను తవ్వక… అందవు మణులు
గమ్యం మనకు… ఎదురై రాదుగా

కురవక నిలవదు… నింగి మేఘం
చినుకుతొ చెదరద… మన్ను మౌనం
నేనై పాడుతున్నా… నిన్నే వేడుతున్నా
మనసును మీటే మాటే విన్నా
నిలవని అడుగుల బరువవుతున్నా
నూరేళ్ళ వరకు… నీ తోడయ్యేందుకు

వెర్రి మనసా వేగిపోకే
నీ తోవకదె వెలుగవుతుంది
ఒంటరిగా నిన్నొదలను అంది
మంటల మరగని బంగారానికి
నగలై మెరిసే విలువేముంది
నెత్తురు చిమ్మే… గాయం కాంతుల్లో
కలలే నిజమయ్యే… మజిలే చేరుకోమంది

చెలి చిలకా… చెలి చిలకా
వింత పరుగులు… చాలిక తుళ్ళిపడక
మది మందిరంలో… కొలువుండు కడవరకూ
వెర్రి మనసా… వేగిపోకే

Leave a Comment