Yevandoi Nani Garu Song Lyrics (MCA) In English & Telugu

Yevandoi Nani Gaaru Song Lyrics
Pic Credit: Aditya Music (YouTube)

Yevandoi Nani Garu Song Lyrics penned by Balaji Garu, music composed by Devi Sri Prasad Garu, and sung by Divya Kumar Garu & Shravana Bhargavi Garu From Telugu Movie ‘MCA‘.

Yevandoi Nani Garu Song Credits

Yevandoi Nani Garu Song Lyrics In English

Ye, Ungaraala Juttuthone
Oopirantha Aapinave
Chinni My Dear Chinni
Ye, Rangu Raalla Kallathone
Bongaramla Thippinave
Nani My Dear Nani

Ye, Rendujalla Ribbon Tho
Kallaganthe Kattinaave
Rendu Moodu Pojuletti
Thellaarlu Kalloki Vasthuntaave
Attaaga Nuvvante
Ittaaga Naa Ollu Guitarulaa Mogindhe

Yevandoi Nani Gaaru
Aa Cheppandoy Chinni Gaaru
Yevandoi Nani Gaaru
Aa Cheppandoy Chinni Gaaru

Arey..! Yevandoi Nani Garu
Abba’ Chepandoy Chinni Garu
Yevandoi Nani Gaaru
Abba’ Cheppandoy Once More

Ye, Paala Boothu Dhaggarunnaa
Volleyball Aaduthunnaa
Vachhe Poye Dhaarilonaa
Ninne Chusthunnaa

Meda Meeda Battalantu
Veedhilona Kooralantu
Edho Saaku Cheppi intlo
Ninne Vethukuthunnaa

Bath Room Lo Nenu… Love Song Paadesi
Ninnittaa Padagotte… Trial-E Vesaa
Nee Peru Pakkinti Pillaadike Petti
Buggalne Gattigaa Muddhettesaa

Yevandoi Nani Garu
Aa Cheppandoy Chinni Garu
Yevandoi Nani Garu
Aa Cheppandoy Chinni Garu
Arey..! Yevandoi Nani Garu
Chepandoy Chinni Garu

Ye, Muddabanthi Puvvulaaga
Muddugunnaave Baagaa
Muddu Pettukovaale
Choopinchu Jaaga
Nuvvu Mandhugundulaaga
Nenu Nippupettelaagaa
Antukunte Ivvaale… Crackers Pandaga

Naa Gunde Pattaalu Ekkaayi Patteelu
Nee Kongu Jendaalu Egaresuko
Mee Inti Thaalaalu Naa Boddulo Dhopi
Teaser-Lo Lekundaa Bommesuko

Yevandoi Nani Garu
Cheppandoy Chinni Garu
Yevandoi Nani Garu
Cheppandoy Chinni Garu
Arey..! Yevandoi Nani Garu
Abba’ Chepandoy Chinni Garu
Yevandoi Nani Garu
Cheppandoy Once More

Watch ఏవండోయ్ నాని గారు Video Song


Yevandoi Nani Garu Song Lyrics In Telugu

ఏ, ఉంగరాల జుట్టుతోనే ఊపిరంతా
ఆపినావే చిన్ని మై డియర్ చిన్ని
ఏ, రంగురాళ్ళ కళ్ళతోనే బొంగరంలా
తిప్పినావే నాని మై డియర్ నాని

ఏ, రెండుజళ్ళ రిబ్బనుతో… కళ్ళగంతే కట్టినావే
రెండు మూడు ఫోజులెట్టి… తెల్లార్లు కల్లోకి వస్తుంటావే
అట్టాగ నువ్వంటే… ఇట్టాగ నా ఒళ్ళు గిటారులా మోగిందే

ఏవండోయ్ నాని గారు
హ.. చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
హ.. చెప్పండోయ్ చిన్ని గారు

అరె..! ఏవండోయ్ నాని గారు
అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
అబ్బ… చెప్పండోయ్ ఒన్స్ మోర్

ఏ, పాల బూత్ దగ్గరున్నా
వాలీబాల్ ఆడుతున్నా
వచ్చే పోయే దారిలోన
నిన్నే చూస్తున్నా

మేడ మీద బట్టలంటూ
వీధిలోన కూరలంటూ
ఏదో సాకు చెప్పి
ఇంట్లో నిన్నే వెతుకుతున్నా

బాత్ రూములో నేను లవ్ సాంగ్ పాడేసి
నిన్నిట్టా పడగొట్టే ట్రైలే వేసా
నీ పేరు పక్కింటి పిల్లాడికే పెట్టి
బుగ్గల్ని గట్టిగా ముద్దెట్టేసా

ఏవండోయ్ నాని గారు
హ, చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
హ, చెప్పండోయ్ చిన్ని గారు
అరె..! ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు

ఏ, ముద్దబంతి పువ్వులాగా
ముద్దుగున్నావే బాగా
ముద్దుపెట్టుకోవాలే
చూపించు జాగ

నువ్వు మందుగుండులాగా
నేను నిప్పుపెట్టెలాగా
అంటుకుంటే ఇవ్వాళే
క్రాకర్స్ పండగ

నా గుండె పట్టాలు ఎక్కాయి పట్టీలు
నీ కొంగు జెండాలు ఎగరేసుకో
నీ ఇంటి తాళాలు నా బొడ్డులో దోపి
టీజర్లో లేకుండా బొమ్మేసుకో

ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గార
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
అబ్బ… చెప్పండోయ్ చిన్ని గారు
ఏవండోయ్ నాని గారు
చెప్పండోయ్ ఒన్స్ మోర్

ష్… నాని గారు
ఇట్స్ ఓకే చిన్ని గారు

Leave a Comment